close
Choose your channels

కాజల్ కు కలిసి రాలేదు...

Wednesday, May 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పంజాబీ ముద్దుగుమ్మ కాలజ్ అగర్వాల్ కు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ విషయంలో ఆమెకు వచ్చిన ఫలితాలు ఆమెకు కంగారు కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఒకవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో, మరోవైపు మహేష్ బ్రహ్మోత్సవంలో కలిసి నటించింది. నిజానికి ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులనే చెప్పాలి. అయితే ఈ రెండు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటం కాజల్ కు మింగుడు పడని విషయమే. ఈ ఏడాది కాజల్ తెలుగు చేయబోతున్న సినిమా ఆమెకు గురువైన తేజ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందనున్న చిత్రం. ఈ సినిమాతో అయినా తెలుగులో ఈ ఏడాది తెలుగులో సక్సెస్ కొట్టాలని అమ్మడు బావిస్తోంది. ఏం చేస్తాం కాలం కలిసి రాకపోతే ఎవరేం చేయలేం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment