డిజార్డర్‌తో బాధ పడ్డ కాజల్...
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్మీ కల్యాణంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలంగా తెలుగు, తమిళ సినిమాలు అప్పుడప్పుడు హిందీ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు హీరోయిన్గా 50 సినిమాలను పూర్తి చేసుకుంది.
పెర్ఫామెన్స్లోనే కాదు.. నేటి తరం కుర్ర హీరోయిన్స్‌కు కూడా తన గ్లామర్‌తో కూడా గట్టిపోటీనే ఇస్తుంది. ఈ అమ్మడుకి 2018 వృత్తిపరంగా చాలా బాగా కలిసొచ్చినా ఆరోగ్య పరంగా చాలా పెద్ద సమస్యనే ఎదుర్కొందట.
యాంటి ఇమ్యూనైజేషన్ డిజార్డర్‌తో కాజల్ పెద్ద సమస్యనే ఫేస్ చేసింది. దాంతో మూడు నెలలు పాటు బెడ్‌కే పరిమితమైపోయింది. మంచి ఆహారం తీసుకున్నా కూడా ఎక్కడో తప్పు జరగడంతో కాజల్ ఈ డిజార్డర్‌తో బాధ పడినట్లు చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout