సహజీవనంపై కాజల్ నోరు విప్పింది
Send us your feedback to audioarticles@vaarta.com
లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది ఇప్పుడు కామన్ పాయింట్ గా మారిపోయింది. కొందరు మన భారతీయ సంప్రదాయ సంస్కృతులకు అది వ్యతిరేకమంటుంటే, మరి కొందరేమో ఇద్దరు వ్యక్తులకు నచ్చినప్పుడు అందులో ఏం తప్పులేదని అంటున్నారు. ఇదే విషయంపై కాజల్ మాట్లాడుతూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది పర్సనల్ విషయం. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉన్నప్పుడు అందులో తప్పేంలేదనుకుంటాను. మన సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. అయితే నేను ప్రస్తుతం నా తల్లిదండ్రులతోనే కలిసుంటున్నాను.
నాకు కాబోయేవాడు బాగా చదువుకున్నవాడై ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. సొంత నిర్ణయాలు తీసుకోవాలి. అశావాద దృక్పథాన్ని కలిగి ఉండాలి అంటుందీ పంజాబీ భామ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments