బన్నితో కైరా
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
'సోను కె టిటు కి స్వీటీ' సినిమా లైన్ను తీసుకుని తెలుగు నెటివిటీకి తగినట్లు త్రివిక్రమ్ తెరకెక్కిస్తారట. ఈ కథా హక్కులు టీ సిరీస్ దగ్గర ఉండటంతో వాళ్లు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులవుతున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్ 11 నుండి జరగనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కియరా అద్వాని హీరోయిన్గా నటింప చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. భరత్ అనే నేను తర్వాత రామ్చరణ్ సినిమా చేస్తుంది కైరా అద్వానీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com