'కబాలి' టీజర్ డేట్...

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం కబాలి'. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ. సినిమాను ఏప్రిల్ లేదా మేలో విడుదల చేద్దామనుకున్నారు అయితే అన్నీ కార్యక్రమాలు పూర్తయినప్పటికీ సినిమా విడుదల మాత్రం అనుకున్న టైంకు చేయలేకపోతున్నారట.

అందుకు కారణం తమిళనాడు ఎన్నికల కారణంగా, ఎన్నికల అనంతరం మే 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అదే రోజున ధనుష్ సహా మరికొంత సినిమాలు రిలీజ్ కు ఉండటంతో సినిమాను జూన్ 3న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ముందుగా కార్మికులు దినోత్సవం, మే 1న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట.

More News

బోయపాటి నెక్ట్స్ జోనర్ ఏంటంటే

బోయపాటి శ్రీను ప్రస్తుతం సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి.

నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను

భద్ర,తులసి,సింహ,దమ్ము,లెజెండ్...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఎన్టీఆర్ కోసం మహేష్...

సూపర్ స్టార్ మహేష్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్.సినిమాలకు సంబంధించిన సపోర్ట్ అందించడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.

బన్నితో ప్రయోగం చేస్తానంటున్న బోయపాటి...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు సినిమా ఇటీవల రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

నేను ఏ లక్ష్యం తో సరైనోడు సినిమా చేసానో అది నెరవేరింది. - అల్లు అర్జున్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.