కబాలి సాంగ్స్ లీక్డ్...
Saturday, June 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్స్టార్రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించిన చిత్రం కబాలి. తెలుగులో ఈ చిత్రాన్ని షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై ప్రవీణ్ చౌదరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.సినిమా జూలై 1న విడుదల కావాల్సి ఉండగా తాజా వార్తల ప్రకారం జూన్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రేపు అంటే జూన్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆల్బం లీక్ కావడం కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేగుతుంది. సినిమా ఆడియో హక్కులను చేజిక్కించుకున్న థింక్ మ్యూజిక్ వారు ఇప్పుడు లీక్డ్ ఆల్బమ్‌ను తొలగించే పనిలో బిజీగా ఉన్నారు. ఓ రకంగా ఈ లీకేజ్ యూనిట్‌కు పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments