రజనీకాంత్ రిలీజ్ డేట్ మారింది...
Send us your feedback to audioarticles@vaarta.com
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో 'కబాలి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మహదేవ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్గా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. మరో వైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు పా రంజింత్ రజనీ కాంత్‌ను సరికొత్తగా ప్రెజంట్ చే్స్తున్నాడు. ఇందులో రాధికా అప్టే హీరోయిన్గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మే 1న విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే ముందుగా ఈ చిత్రాని తమిళ సంవత్సరాదిన ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com