'కబాలి' ఆలస్యమవుతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఇకటి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం కాగా రెండో చిత్రం శంకర్ దర్శకత్వంలో 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. అయితే ఈ రెండు చిత్రాల్లో కబాలిని మే 1న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు.
తమిళనాడు ఎన్నికలు తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పుడు నిర్మాతలు భావిస్తున్నారు. మే 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కోలీవుడ్ లో ఇప్పుడు జరుగుతున్న రిలీజెస్ దృష్ట్యా కబాలి రిలీజ్ ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కననపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments