బాహుబ‌లి రికార్డ్ ను క‌బాలి బ్రేక్ చేస్తుందా..?

  • IndiaGlitz, [Monday,July 25 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైన క‌బాలి ఓవ‌ర్ సీస్ లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంది. ప్రీమియ‌ర్ షోస్ తో 2 మిలియ‌న్ వ‌సూలు చేసి క‌బాలి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్ కి 4.1 మిలియ‌న్ వ‌సూలు చేయ‌డం విశేషం. బాహుబ‌లి ఫ‌స్ట్ వీకెండ్ కి 4.5 మిలియ‌న్స్ వ‌సూలు చేసి నెంబ‌ర్ 1 ప్లేస్ లో ఉంటే...క‌బాలి 4.1తో 2వ స్ధానంలో నిలిచింది.

బాహుబ‌లి ఆరేంజ్ స‌క్సెస్ సాధించింది అంటే...ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ఇలా... భారీ తార‌గ‌ణం, భారీ బ‌డ్జెట్, విజువ‌ల్ ఎఫెక్ట్స్, అలాగే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇన్ని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. క‌బాలి విష‌యానికి వ‌స్తే...ఒక్క రజ‌నీకాంత్ త‌ప్ప అందులో ప్ర‌త్యేకార్ష‌ణ లేదు. అలాంటిది ఫ‌స్ట్ వీకెండ్ లో 4.1 మిలియ‌న్స్ వ‌సూలు చేసింది అంటే ర‌జ‌నీకాంత్ క్రేజే కార‌ణం. బాహుబ‌లి 6.9 మిలియ‌న్స్ వ‌సూలు చేసింది. క‌బాలి ఫ‌స్ట్ వీకెండ్ త‌ర్వాత క‌లెక్ష‌న్స్ త‌గ్గే అవ‌కాశం ఉంది. దీంతో క‌బాలి బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేస్తుందా..? లేదా..? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి..క‌బాలి ఏం చేస్తుందో చూడాలి.

More News

చైతు హీరోయిన్ తో విశాల్ రొమాన్స్.

మాస్ హీరో విశాల్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రం పందెంకోడి. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి విశాల్ కి మంచి పేరు తీసుకువ‌చ్చింది. దీంతో పందెంకోడి చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని విశాల్ గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

తేజు తిక్క అప్ డేట్

సాయిధ‌ర‌మ్ తేజ్, లేరిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో, హీరోయిన్స్ గా ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్నతిక్క ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.

నాని మూవీ రిలీజ్ డేట్‌

'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', ఇప్పుడు `జెంటిల్‌మ‌న్` ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న హీరో నాని ఇప్పుడు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జెమిని కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో విశాల్...

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్హిట్ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మాస్విశాల్కొత్త చిత్రం కత్తిశండై ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటోంది.

శర్వానంద్ తో అక్ష..

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్, అత్తారింటికి దారేది...