300 కోట్ల క్లబ్ కబాలి.
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన కబాలి టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఈ సందర్భంగా కబాలి నిర్మాత కలైఫులి థాను చెన్నైలో కబాలి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో కబాలి చిత్రంలో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత కలైఫులి థాను మాట్లాడుతూ...కబాలి కేవలం ఆరు రోజుల్లో 320 కోట్లు వసూలు చేసింది. 300 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ తమిళ చిత్రంగా కబాలి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అది కూడా ఫస్ట్ వీక్ లోనే ఈ రికార్డ్ సాధించడం విశేషం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com