'కాలా' సెట్ లో విషాదం...
Thursday, June 22, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కాలా'. ప్రస్తుతం సినిమా చెన్నై షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. హుండవల్లి ప్రారతంలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్ నిర్మాణ దశలో ఉండగా, ఓ కార్మికుడు విద్యుత్ షాక్‌తో మరణించాడని సమాచారం.
'కబాలి' తర్వాత రజనీకాంత్, పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ ఈ చిత్రాన్ని వండర్‌బార్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. నానా పటేకర్ విలన్‌గా నటిస్తున్నాడు. హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments