తూచ్ అదేం లేదంటున్న సంస్థ‌...

  • IndiaGlitz, [Thursday,March 22 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, సుముద్ర‌ఖని, నానా ప‌టేక‌ర్‌, హ్యుమా ఖురేషి, ఈశ్వ‌రీరావు ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం 'కాలా'. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, వండ‌ర్స్ బార్స్ బ్యాన‌ర్స్ సినిమాను రూపొందిస్తున్నాయి. ధ‌నుష్ నిర్మాత‌. సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ముందుగా ప్ర‌క‌టించారు.

అయితే నిన్న సోష‌ల్ మీడియాలోత‌మిళ నిర్మాత‌ల మండ‌లి, డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్‌కు మ‌ధ్య ఉన్న గొడ‌వ కార‌ణంగా 'కాలా' విడుద‌ల ఆల‌స్య‌మ‌య్యేలా ఉందని వార్త‌లు వినిపించాయి.

ఈ వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌రైన లైకా ప్రొడ‌క్ష‌న్స్  ప్ర‌తినిధులు 'కాలా' రిలీజ్ డేట్ విష‌యంలో ఎటువంటి జాప్యం ఉండ‌ద‌ని.. సినిమా పోస్ట్‌పోన్ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు, త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చేసింది. 

More News

విశాల్ స‌ర‌స‌న రాశిఖ‌న్నా...

తెలుగులో మంచి అవ‌కాశాల‌ను అందుకుని స‌క్సెస్‌ల‌ను సాధిస్తున్న హీరోయిన్ రాశిఖ‌న్నా. ఇప్పుడు రాశి త‌మిళంలో విశాల్ సినిమాలో న‌టించ‌బోతుంది.

నారా రోహిత్ హీరోయిన్‌గా....

నారా రోహిత్ ప్రధాన పాత్రలో పి.బి.మంజునాధ్ దర్శకత్వంలో శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణ సారధ్యంలో 'శబ్ధం' చిత్రం రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది.

బాబాయ్ అబ్బాయ్ మ‌ల్టీస్టార‌ర్‌..

ఈ మ‌ధ్య తెలుగు తెర‌పై మ‌ల్టీస్టార‌ర్ సినిమాల ఊపు ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి హీరోల‌కు సంబంధించిన మ‌ల్టీస్టార‌ర్ కూడా రానుంద‌ని స‌మాచారం.

హ్యాట్రిక్ వ‌ర్కువుట్ అవుతుందా?

బ‌న్ని, సుకుమార్ అంటే ఏ తెలుగు ప్రేక్ష‌కుడికైనా గుర్తుకొచ్చే సినిమా ఆర్య‌.. ఈ సినిమా ఈ ఇద్ద‌రి కెరీర్స్‌కు పెద్ద ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

ర‌జనీ మ‌రో సినిమా రిలీజ్ కూడా డౌటేనా?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే తమిళనాట పండుగ వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయన సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు.