'కాలా' ఫైట్ లీక్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య సినిమాలు విడుదల కాకమునుపే వాటిలోని సీన్స్, సాంగ్స్, యాక్షన్ పార్ట్స్ లీకుల రూపంలో వేధిస్తున్నాయి. ఇది పెద్ద సినిమాల దర్శక నిర్మాతలకు పెద్ద సమస్యగా తయారైంది. ఇక అసలు విషయంలోకి వస్తే సూపర్‌స్టార్ రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `కాలా`. పా.రంజిత్ దర్శకుడు.
ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదదల చేస్తున్నారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం లీక్ అయ్యింది. ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై రజనీకాంత్ అభిమానులు గట్టిగానే స్పందిస్తున్నారు. మరి నిర్మాతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments