జ్యోతిక కొత్త చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
సెకండ్ ఇన్నింగ్స్‌లో 36 వయదినిలే, మగళిర్ మట్రుమ్, నాచియార్ చిత్రాల్లో నటించిన జ్యోతిక రేపు 'కాట్రిన్ మొళి'చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. కాగా ఈ సినిమా విడుదలకు ముందే జ్యోతిక కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసింది. ఎస్.రాజ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోయే ఈ సినిమా లాంచనంగా చైన్నైలో నేడు ప్రారంభమైంది.
ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళలకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే చేస్తున్న జ్యోతిక మరోసారి అలాంటి సినిమానే చేయనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com