బాలీవుడ్ రీమేక్ లో జ్యోతిక...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సూర్యను పెళ్లి చేసుకుని సినిమాల నుండి తాత్కాలికంగా గ్యాప్ తీసుకున్న జ్యోతిక ఇప్పుడుసినిమాల్లో నటిస్తుంది. 36 వయదినిలే, మగలిర్ మట్రుమ్, నాచియార్ చిత్రాల్లో నటించిన జ్యోతిక ఇప్పుడు ఓ హిందీ రీమేక్‌లో నటించడానికి సిద్ధమైంది. హిందీలో విద్యాబాలన్ నటించిన `తుమ్హారీ సులు` సినిమా అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాను తమిళంలో రాధామోహన్ డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటిన రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com