హీరోయిన్స్‌పై జ్యోతిక కామెంట్‌...

  • IndiaGlitz, [Friday,September 11 2015]

సినిమాల్లో ఫిజిక్ కంటే పెర్‌ఫార్మెన్స్ ముఖ్య‌మంటుంది న‌టి జ్యోతిక‌. హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న జ్యోతిక సూర్య‌ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత సినిమా రంగానికి దూర‌మైంది. దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకున్న జ్యోతిక రీసెంట్‌గా '36వ‌య‌దినిలే' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ కొట్టింది.

ఇప్ప‌టి త‌రం హీరోయిన్స్ ఎక్కువ మంది త‌మ ఫిజిక్ కోసం స‌ర్జ‌రీలు చేయించుకుంటున్నారు. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌టమే కాదు, ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా పోతాయి. అందువ‌ల్ల వాళ్లు పెర్‌పార్మెన్స్ విష‌యంలో వెన‌కప‌డిపోతారు. న‌ట‌న విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే వచ్చే కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ డిఫ‌రెంట్ గా ఉంటాయని చెప్పుకొచ్చింది. మ‌రి జ్యోతిక ఎవ‌రిని ఉద్దేశించి అందో మ‌రి...

More News

'క‌బాలి' బాషా కాదంటున్న ర‌జ‌నీ

బాషా సినిమా పేరు చెప్తేనే ఓ సెన్సేష‌న్ ఉంటుంది. ఓ వైబ్రేష‌న్ ఉంటుంది. ఆ ఫార్ములాతో ఆ త‌ర్వాత ఎన్ని సినిమాలు వ‌చ్చాయో ఎవ‌రికీ తెలియ‌దు.

హారీష్ పాత‌క‌థ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా..?

హారీష్ శంక‌ర్..మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

'హోరా హోరి' మూవీ రివ్యూ

ఉన్నదున్నట్టు మాట్లాడే దర్శకుడు తేజ. మంచయినా, చెడయినా ముఖం మీద చెప్పగలగడం గొప్ప విషయమే. చిత్రం, జయంతో పాటు పలు సినిమాలకు దర్శకత్వం వహించిన తేజ తెరకెక్కించిన తాజా సినిమా హోరాహోరీ.

నాగార్జున భ‌క్తి చిత్రం ప్రారంభం ఎప్పుడు...?

నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతం అన్న‌మ‌య్య‌. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే.

నాగ‌చైత‌న్య‌, నితిన్ ఇద్ద‌రిలో ఎవ‌రు కరెక్ట్..?

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రం త‌ర్వాత స్టార్స్ తో సినిమా చేయ‌డానికి కాస్త టైం ప‌డుతుంది.