జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డాడు ... ? అనే వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట చేతికి కట్టుతో నిల్చున్న ఫొటోస్ చూసిన అభిమానులు బాధ పడుతున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అయితే గాయం ఎలా అయింది... ఎప్పుడు ఈ ఘటన జరిగిందనే విషయాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.

ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ తేజ్ కూడా ఇంతకు ముందు షూటింగ్ లో గాయపడగా.... డాక్టర్ సలహాతో రెస్ట్ తీసుకుంటున్నాడు.కాగా.... బాహుబలి ని మించిన అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజు గా... తారక్ కొమురం భీం గా కనిపించనున్న ఈ సినిమా లో .... చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించనుంది. 2020 జూలై 30 న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్ర యూనిట్.

More News

ఐపీఎల్ కి దూరమవుతున్న కీలక ఆటగాళ్లు వీరే

12 వ ఐపీఎల్ సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు కూడా చేరింది.

ఇంటర్ బోర్డు ఎత్తివేసే యోచనలో కేసీఆర్!!

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన రివ్యూ మీటింగ్ కు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి

తారకరత్న కథానాయకుడిగా దేవినేని నెహ్రూ బయోపిక్ ప్రారంభం 

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. "దేవినేని"  టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్ తో రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

వైసీపీలో చేరాలని లక్ష్మీ నారాయణకు ఆహ్వానం

అవును మీరు వింటున్నది నిజమే.. ఈ విషయం స్వయానా సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణే స్వయానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మోదీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్

''నేను ప్రధాన మంత్రి అవుతానని అసలు ఊహించలేదు. ప్రధాని కావాలని నేనెప్పుడూ కలగనలేదు. కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను.