విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ను అభినందించిన జాన్వీ క‌పూర్‌

  • IndiaGlitz, [Monday,November 26 2018]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ యువ హీరో న‌టించిన 'టాక్సీవాలా'తో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ హీరో క్రేజ్ తెలుగులోనే కాదు.. ద‌క్షిణాదిన కూడా ఎక్కువ అవుతుంది.

ఇప్పుడు ఏకంగా ఉత్త‌రాదిన కూడా విజ‌య్‌దేవ‌ర‌కొండ పేరు బాగానే విన‌ప‌డుతుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో షాహిద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ యువ హీరోను శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ అభినందించారు.

కాఫీ విత్ క‌ర‌ణ్ ప్రోగ్రామ్‌లో ర్యాపిడ్ ఫైర్‌లో నువ్వు ఉన్న‌ట్లుండి మేల్ యాక్ట‌ర్‌గా మారితే ఎవ‌రిగా మారాల‌నుకుంటున్నావ‌ని క‌ర‌ణ్ అడ‌గ్గా.. జాన్వీ వెంట‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ అని చెప్పింది. అంతే కాకుండా.. త‌ను చాలా టాలెంటెడ్ అని కూడా అభినందించింది.

More News

మేరీకోమ్‌కు మ‌హేష్ అభినంద‌న‌లు

సోష‌ల్ మీడియాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఈ మ‌ధ్య చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. త‌న ఫ్యామిలీ విశేషాల‌ను తెలియ‌జేయ‌డ‌మే కాదు.. మంచి విష‌యాల ప‌ట్ల త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు.

'భాయ్' ద‌ర్శ‌కుడు బ్యాక్‌

అహ నా పెళ్ళంట‌, పూల రంగ‌డు సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి. ఈయ‌న మూడో చిత్రంగా నాగార్జున‌తో 'భాయ్‌' సినిమా తెర‌కెక్కించాడు.

సింగింగ్ టాలెంట్‌ను క‌లుసుకున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి సింగింగ్ సెన్సేష‌న్ బేబిని త‌న ఇంట్లో క‌లిశారు. అందుకు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతుంది.

చోటాను వెనకేసుకొచ్చిన కాజ‌ల్‌

క‌వచం ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె.నాయుడు హీరోయిన్ కాజ‌ల్‌ని స్టేజీ పైనే ముద్దు పెట్టుకున్నాడు.

గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న విశాల్‌

హీరో, నిర్మాత‌, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ ఇటీవ‌ల గజ తుపాను బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు.