పెళ్లి చేసుకున్న జె.డి చక్రవర్తి..!

  • IndiaGlitz, [Friday,August 19 2016]

తెలుగు సినిమా న‌డ‌త‌ను మార్చిన సంచ‌ల‌న చిత్రం శివ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన న‌టుడు జె.డి.చ‌క్ర‌వ‌ర్తి. ఆత‌ర్వాత హీరోగా, ద‌ర్శ‌కుడుగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్నాడు. అయితే...జె.డి చ‌క్ర‌వ‌ర్తి ఎందుక‌నో పెళ్లి గురించి ఎప్పుడు ప్ర‌స్తావ‌న వ‌చ్చినా...ఆ ఆలోచ‌న లేదు అని చెప్పేవారు.
అందుక‌నే ఇన్నాళ్లు జె.డి. పెళ్లి అనేది స‌మాధానం లేని ప్ర‌శ్న‌లా మిగిలిపోయింది. ఎప్ప‌టికైనా స‌మాధానం దొరుకుతుందేమో అని జె.డి క‌నిపిస్తే చాలు...మీడియా ప్ర‌తినిధులు, సినీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు. ఇక లాభం లేదు అనుకున్నారో...లేక త‌ల్లి మాట కాద‌న‌లేక‌పోయారో కానీ...జె.డి సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో జె.డి న‌టి అనుకృతిని పెళ్లి చేసుకున్నారు. ఇన్నాళ్లు పెళ్లికి దూరంగా ఉన్న జె.డి దాదాపు 46 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెళ్లి చేసుకోవ‌డం విశేషం..!

More News

చిరు ప్రీ లుక్ పోస్టర్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అవసరానికో అబద్ధం సెన్సార్ పూర్తి..!

లోకేష్,రాజేష్,శశాంక్,గీతాంజలి,సందీప్,వెంకీ,ఎం.జి.ఆర్,గిరిధర్,విజయ్ ప్రధాన పాత్రధారులుగా సురేష్ కె.వి తెరకెక్కించిన చిత్రం అవసరానికో అబద్ధం.

కార్తీ 'కాష్మోరా' ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి.సినిమా,డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి,

అల్లు అర్జున్ కి ప్రవాసిరత్న పురష్కారం

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా పాపులర్ అనే విషయం తెలిసిందే.

విడుదలకు సిద్ధమవుతున్న 'వర్మ vs శర్మ'

మాస్టర్ నార్ని చంద్రాంషువు సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బాబ్ రతన్,బిందు బార్బీ జంటగా నటించిన చిత్రం వర్మ vs శర్మ.