నక్షత్రంలో జె.డీ.చక్రవర్తి..!

  • IndiaGlitz, [Saturday,January 21 2017]

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్ - రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్, ప్ర‌గ్యాజైస్వాల్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. పోలీసు అవ్వాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర ఉంద‌ట‌. ఈ కీల‌క‌పాత్ర‌ను జె.డి.చ‌క్ర‌వ‌ర్తి పోషిస్తున్నారు. గులాబి చిత్రంతో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం కావ‌డం...ఆ చిత్రం సంచ‌ల‌నం సృష్టించ‌డం తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న న‌క్ష‌త్రంలో జె.డి.చ‌క్ర‌వ‌ర్తి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌డం విశేషం
ఈ చిత్రంలో న‌టిస్తున్న ఆర్టిస్టుల ఒక్కొక్క మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తున్న కృష్ణ‌వంశీ జె.డి.చ‌క్ర‌వ‌ర్తి గురించి కూడా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న న‌క్ష‌త్రం చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

క్రేజీ క్రేజీగా రూపొందుతున్న 'రక్షక భటుడు'

రిచా పనాయ్,'బాహుబలి'ప్రభాకర్,బ్రహ్మానందం,కాట్రాజు,బ్రహ్మాజీ,ధనరాజ్,నందు ముఖ్య తారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'.

జనవరి 23న లారెన్స్ 'శివలింగ' టీజర్ విడుదల

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నలారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో

శ్రీవారిని దర్శించుకున్న ఓం నమో వేంకటేశాయ టీమ్..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న

మనోజ్ కైనా హిట్ ఇస్తాడా...?

వీర భద్రం చౌదరి ....సునీల్ తో పూలరంగడు,అల్లరి నరేష్ తో అహ నా పెళ్ళంట సినిమాలను చేసి ఏకంగా నాగార్జున తో

భ్ర‌మ‌రాంబ థియేట‌ర్ లో శాత‌క‌ర్ణి విజ‌యోత్స‌వ వేడుక‌..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతి కానుక‌గా రిలీజై రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధిస్తుంది.