బ్రహ్మీ కంటే జెపి పాత్ర హైలైట్ గా ఉంటుందట

  • IndiaGlitz, [Wednesday,September 23 2015]

శ్రీనువైట్ల సినిమా అంటే బ్రహ్మానందం కోసం ఓ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైన్ చేస్తూ సాగే పాత్రగా ఉంటుంది. అయితే రీసెంట్ టైమ్ లో బ్రహ్మానందంకి పాత్రల పరంగా ప్రాముఖ్యత తగ్గిందనే చెప్పాలి. చాలా మంది యంగ్ డైరెక్టర్స్ బ్రహ్మానందానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి.

అయితే శ్రీనువైట్ల రూపొందిస్తున్న బ్రూస్ లీ' చిత్రంలో కూడా బ్రహ్మానందం పాత్ర ఉన్నప్పటికీ గత చిత్రాల రేంజ్ లో ఉండదట. జయప్రకాష్ రెడ్డి పాత్ర మాత్రం చాలా హైలైట్ గా సాగుతుందని, ఈ వయసులో ఆయన చాలా కష్టపడి ఈ పాత్రను చేశాడని, చాలా అద్భుతంగా వచ్చిందని దర్శకుడు శ్రీనువైట్ల తెలియజేశారు.

More News

ఫార్మేట్ మారిందట

కామెడి ఎంటర్ టైన్ చిత్రాల్లో విలక్షణ చిత్రాలను అందించిన దర్శకుడు శ్రీనువైట్ల. రెడీ చిత్రంతో శ్రీనువైట్ల ఓ ఫార్మేట్ ను స్టార్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

'మయూరి' శాటిలైట్ హక్కులు...

నయనతార ప్రధానపాత్రలో సి.కళ్యాణ్ ఆధ్వర్యంలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదలైన చిత్రం ‘మయూరి’. శ్వేతలాన, వరుణ్, తేజ్, సి.వి.రావు నిర్మాతలు.

'సైజ్ జీరో' రిలీజ్ డేట్...

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

కంచె వాయిదాకి కారణమేమిటో చెబుతాడట

మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం కంచె.ఈ చిత్రాన్ని గమ్యం,వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు.

అఖిల్ పై త‌మ‌న్ కి కోపం వ‌చ్చిందా..?

అఖిల్ మూవీకి ఇద్ద‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్స్.. ఒక‌రు అనూప్ రూబెన్స్.. ఇంకొక‌రు త‌మ‌న్.