వెంకీ దర్శకుడి కొత్తచిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ నరసింహ, బావగారూ బాగున్నారా వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జయంత్ సి.పరాన్జీ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. తీన్ మార్ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో ఈ దర్శకుడు తర్వాత సినిమాలు చేయలేదు. అయితే త్వరలోనే ఈ దర్శకుడు ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడట. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుతున్నాయి. త్వరలోనే వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com