'జయమ్మునిశ్చయమ్మురా' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,November 08 2016]

శ్రీనివాస్‌రెడ్డి- పూర్ణ జంటగా శివరాజ్‌ ఫిలింస్‌ పతాకంపై.. స్వీయ నిర్మాణంలో శివరాజ్‌ కనుమూరి రూపొందిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా' నవంబర్ 25న విడుదల కానుంది. సమైక్యంగా నవ్వుకుందాం' అనే ట్యాగ్‌లైన్‌తో.. దేశవాళి ఎంటర్‌టైన్‌మెంట్‌' అనే నినాదంతో సందడి చేస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ సంపాదించుకుంది. ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ క‌నుమూరి రెండో సినిమాను సుకుమార్‌ రైటింగ్స్‌లో చేయ‌నున్నాడు. సంగీత దర్శకులు రవిచంద్ర-కార్తీక్ రోడ్రెజ్ అందించిన ఆడియో న‌వంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. గీతాంజ‌లిలో శ్రీనివాస‌రెడ్డి కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. త‌ర్వాత శ్రీనివాస‌రెడ్డి పూర్తిస్థాయి హీరోగా న‌టిస్తున్న చిత్రం 'జ‌య‌మ్మునిశ్చ‌య‌మ్మురా'. మ‌రి ఈ చిత్రం శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి గుర్తింపు నిస్తుందో చూడాలి.

More News

ఆకలి వేసినప్పుడు తినే సింహాన్ని అంటూ అదరగొట్టేస్తున్న ఎస్ 3 టీజర్..!

సూర్య,హరి కాంబినేషన్లో సింగం సిరీస్ లో వస్తున్న మూడవ చిత్రం ఎస్ 3.ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క,శృతిహాసన్ నటిస్తున్నారు.

'సాహసం శ్వాసగా సాగిపో' నిమాపై చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం - నిర్మాత మిర్యాల రవీందర్

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో. మిర్యా లసత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు.

సరదాగా ఒక శాంపిల్ చూస్తారేటి? అంటున్న కృష్ణ భగవాన్ !!

క్లైమాక్స్ ఫైట్ లో చిరు...

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటుంది.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకు పవన్ రావడానికి కారణం ఇదే..!

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి...ఆతర్వాత అనుకోకుండా నటుడై..ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు కమెడియన్ సప్తగిరి.