జయం రవి సౌతిండియాలో పెద్ద స్టార్ కావాలి - నాని

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

జయం రవి, లక్ష్మిమీనన్ నటించిన తమిళ చిత్రం మిరుథన్' చిత్రాన్ని లక్ష్మీప్రసన్న బ్యానర్ పై తెలుగలో యమపాశం' పేరుతో విడుదల చేస్తున్నారు. శక్తి సౌందరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జరిగింది. నాని ట్రైలర్, సాంగ్స్ ను విడుదల చేశారు.

ఈ వారం నా సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత జయం రవి సినిమా విడుదలవుతుంది. నా సినిమా కంటే పెద్ద హిట్ కావాలి. చాలా మంది తమిళ హీరోలకు తెలుగులో తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు జయంరవి కూడా సౌతిండియాలో పెద్ద స్టార్ కావాలని నాని అన్నారు.

నేను రెండు భాషలకు చెందినవాడిని. ఎప్పటి నుండో తెలుగులోకి రావాలనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. తెలుగు, తమిళంలో ఫిభ్రవరి 19న విడుదలవుతుంది. కొత్త జోనర్ మూవీ. ఇమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెన్నెలకంటి, భాగ్యలక్ష్మి మంచి సాంగ్స్ ఇచ్చారని జయం రవి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, జయం రాజా తదితరులు పాల్గొన్నారు.

More News

సందీప్ కిష‌న్ మూవీ టైటిల్ ఇదే

యువ హీరో సందీప్ కిష‌న్ త‌మిళ్, మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన నేర‌మ్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రిలీజ్ డేట్ మార్చ‌మంటున్న సూప‌ర్ స్టార్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే హీరోయిన్ గా న‌టిస్తుంది.

హేబా జోరు

కుమారి 21 ఎఫ్ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హేబా పటేల్, ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

లార్గన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగశౌర్య నూతన చిత్రం

కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఆ నిర్ణ‌యాన్ని హీరోకే వ‌దిలేసిన సుకుమార్

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన సుకుమార్...త‌దుప‌రి చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ తో చేయ‌డానికి ఫిక్స్ అయ్యారు.