close
Choose your channels

జయహో రామానుజా లోగో ఆవిష్కరణ

Sunday, December 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్వర్ణ భారతి క్రియేషన్స్ అద్వర్యం లో సాయి వెంకట్ స్వీయ దర్శకత్వం లో జయహో రామానుజా సినిమా యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది . లయన్ వెంకట్ గతంలో నీతోనే నేనునా, యువకులు, విజయానికి సిద్ధం , గల్లీ కురాళ్ళ, పైచాచి 2 , షాలిని సినిమాలు నిర్మించారు.

జయహో రామానుజా చిత్రం గురించి మాట్లాడుతూ "భగవత్ రామానుజాల చరిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థాన నిర్మాణము, వెంకటేశ్వర స్వామి మహిమలు చూపిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు జె ఎల్ శ్రీనివాసు హాలీవుడ్ లో బ్రతుకమ్మ పాట పడినందుకు తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ రావటం తో వారిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వేణు గోపాల చారి తెలంగాణ సలహాదారుడు ఢిల్లీ , ప్రతాని రామకృష్ణ గౌడ్, కవిత మరియు ఇతర ప్రముఖులు పాల్గున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.