రేపు 'జయ జానకి నాయక' టీజర్ !!

  • IndiaGlitz, [Tuesday,July 11 2017]

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను రేపు (జూలై 12) ఉదయం 11.20 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో.. టీజర్ అంతకుమించిన స్థాయిలో ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు!

More News

పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ భామ

తండ్రి అనీల్ కపూర్ బాటలోనే సినీ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సోనమ్కపూర్. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంటుంది.

నటిగా దర్శకుడి తల్లి...

పెళ్ళిచూపులు చిత్రంతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు తరుణ్భాస్కర్.

'శమంతకమణి'...ఓ మంచి ప్రయాణం - నారా రోహిత్

నలుగురు హీరోలతో ఓ సినిమా చేయడం అంటే సులభం కాదని అంటున్నాడు హీరో నారా రోహిత్. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై నారారోహిత్, సుధీర్బాబు, సందీప్కిషన్, ఆది హీరోలుగా రూపొందిన చిత్రం `శమంతకమణి`.

నేను ఎంతో కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమా 'వైశాఖం' - డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్లీ' వంటి సూపర్హిట్ చిత్రాలను రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.

'దర్శకుడు' చిత్ర పాటను ఆవిష్కరించిన సమంత

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా