పిక్ టాక్: బికినీలో రెచ్చిపోయిన జాన్వీ కపూర్ చెల్లి
Send us your feedback to audioarticles@vaarta.com
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గ్లామర్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో జాన్వీ మెరుపులు మెరిపిస్తుండడం చూస్తూనే ఉన్నాం.
తానేం తక్కువ కాదు అన్నట్లుగా ఖుషి కపూర్ రెచ్చిపోతోంది. టు పీస్ బికినిలో బోల్డ్ ఫోజులకు తెరలేపింది ఖుషి కపూర్. బ్లూ డ్రెస్ లో ఖుషి కపూర్ హాట్ వెలుగులు వెదజిమ్ముతోంది. సన్ గ్లాసెస్ ధరించడంతో ఆమె హాట్ నెస్ మరింత ఎక్కువైనట్లు అనిపించింది.
ఖుషి గ్లామర్ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అక్క జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాణిస్తుంటే.. ఖుషి మాత్రం మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చూపుతోందట. మోడలింగ్ లో గుర్తింపు పొందాక సినిమాల్లో ప్రయత్నించాలని ఖుషి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బోనికపూర్ నిర్మాతగా రాణిస్తూనే తన కుమార్తెల కెరీర్ కు దిశా నిర్దేశం చేస్తున్నారు. శ్రీదేవి మరణం తర్వాత తన కుమార్తెల భవిష్యత్ పై బోనీ కపూర్ పూర్తిగా ఫోకస్ పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com