జనతా గ్యారేజ్ స్పెషల్ షో డీటైల్స్..!
Friday, August 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. ప్రారంభం నుంచి క్రేజ్ ఏర్పరుచుకున్న జనతా గ్యారేజ్ ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని....సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.... సెప్టెంబర్ 1న ఉదయం 2 గంటలకు హైదరాబాద్ విశ్వనాథ్ ధియేటర్ లో జనతా గ్యారేజ్ స్పెషల్ షో ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ షో టిక్కెట్ల రేటు తదితర వివరాలు తెలియాల్సి ఉంది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments