ఇద్దరికీ ఒకటే....
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్, సమంత ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదలవతుంది. అయితే ఇక్కడొక విషయాన్ని ప్రస్తావించాలి. జనతాగ్యారేజ్ ఎన్టీఆర్, సమంతలకు ఓ విషయంలో ఒకటిగానే కనపడుతుంది. అదే మూవీ నెంబర్. ఇద్దరికీ ఇది 26వ సినిమా. ఎన్టీఆర్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాన్నకు ప్రేమతో తన 25వ చిత్రం. దాంతో పెద్ద విజయాన్నే అందుకున్నాడు ఎన్టీఆర్. అలాగే సమంత కూడా తన 25వ చిత్రంగా అ..ఆతో పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ 26వ సినిమాలో నటిస్తున్నారు. మరి ఇద్దరికీ ఈ సినిమా మంచి విజయాన్నే ఇవ్వాలని కోరుకుందాం..
S.No | Jr. NTR Movies | Samantha Movies |
1 | Ninnu Chudalani | Ye Maaya Chesave |
2 | Student No.1 | Baana Kathaadi |
3 | Subbu | Moscowin Kavery |
4 | Aadi | Brindavanam |
5 | Allari Ramudu | Dookudu |
6 | Naga | Eega |
7 | Simhadri | Neethane En PonVasantham |
8 | Andhrawala | Yeto Vellipoindi Manasu |
9 | Samba | Seethamma Vakitlo Sirimalle Chettu |
10 | Naa Alludu | Jabardasth |
11 | Narasimhudu | Attharintiki Daaredhi |
12 | Ashok | Ramayya Vastavayya |
13 | Rakhi | Manam |
14 | Yamadonga | Autonagar Surya |
15 | Kantri | Alludu Seenu |
16 | Adhurs | Anjaan |
17 | Brindavanam | Rabhasa |
18 | Shakti | Kaththi |
19 | Oosaravelli | S/o SathyaMurthy |
20 | Dhammu | 10 Endrathukulla |
21 | Baadshah | ThangaMagan |
22 | Ramayya Vastavayya | Tehri |
23 | Rabhasa | 24 |
24 | Temper | Brahmotsavam |
25 | Nannaku Prematho | A Aa |
26 | Janatha Garage | Janatha Garage |
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com