జనతా గ్యారేజ్ లేటెస్ట్ అప్ డేట్స్...
Saturday, January 16, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...సంక్రాంతి కానుకగా రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమా జనతా గ్యారేజ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం సారధి స్టూడియోలో ఓ సెట్ వేసారు. ఫిబ్రవరి 10 నుంచి జనతా గ్యారేజ్ షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఫిబ్రవరి 17 నుంచి షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం . ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ని సరికొత్త గా చూపించేలా కొరటాల శివ విభిన్నమైన కథ,కథనాన్నిరెడీ చేసారు. మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments