జనతాగ్యారేజ్ ఆడియో రిలీజ్ డేట్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఎన్టీఆర్ పెద్దనాన్న పాత్రలో కనపడుతున్నాడు. సమంత, నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలను జూలై 15న విడుదల చేయాలని యూనిట్ వర్గాలు అనుకుంటున్నాయట. అలాగే సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయాలనుకుంటున్నారు. దేవయాని, ఉన్ని మీనన్ తదితరులు సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com