జనసేనకు గుర్తింపు వచ్చింది....

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నయ్య చిరంజీవితో విభేదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు. అయితే ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుండి ఇప్పటి వరకు గుర్తింపు రాలేదు. అయితే తాజాగా జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిందట. ఎన్నికల సంఘం గుర్తింపు రావడంతో డిసెంబర్లో జరగనున్న జి.హెచ్.ఎం.సి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.

More News

'చీకటిరాజ్యం' తమిళ్ సెన్సార్ పూర్తి...

కమల్ హాసన్ హీరోగా రాజేస్ ఎమ్.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘చీకటిరాజ్యం’.

బరిలోకి 'బాహుబలి' నాయికలు

టాలీవుడ్ ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ''బాహుబలి''మూవీ.ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో తమన్నా,అనుష్క హీరోయిన్లుగా నటించారు.

షేర్ సినిమా పై ఎన్టీఆర్ కామెంట్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ షేర్.ఈ మూవీని విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మించారు.

ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్ : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన చిత్రం షేర్. ఈ చిత్రాన్ని మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించారు.

'స‌ర్దార్' కి కాజ‌ల్ సెంటిమెంట్‌

వేస‌వికి వ‌స్తుంద‌నుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త చిత్రం 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్'.. అంత‌కంటే ముందే సంక్రాంతి కానుక‌గా రానుంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.