దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - జనసేన అధినేత పవన్
Saturday, December 31, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...నా తరుపున, జనసేన తరుపున దేశ ప్రజలందరికీ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016 ఎన్నో కష్టాలను ప్రజలకు చవి చూపించి వెళ్లిపోయింది. కరెన్సీ రద్దు రూపంలో సామాన్యులను కాటేసింది.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను అందని మావి పండుగా మార్చింది. కానీ 2017 మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను సంపూర్తిగా నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రగతి పధంలో పయనించాలని మనసారా కోరుకుంటూ జైహింద్ అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
- logoutLogout
Login to post comment
-
Contact at support@indiaglitz.com