టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీ

  • IndiaGlitz, [Monday,October 21 2019]

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలకంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, వారికి అండగా నిలవడమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా జనసేన రాజకీయ కమిటీ సభ్యులు,

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక మాఫియాలో కోట్లు గడిస్తున్నారని, అధికారంలోకి వస్తే ఇసుక మాఫియాను రూపుమాపుతామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు టీడీపీ బాటలోనే నడుస్తోంది. చీకటిపడితే అక్రమ ఇసుక రవాణాకు దారులు తెరుస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధం, బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవాళ ఏ ఊళ్లో చూసినా మద్యం ఏరులై పారుతోంది. పార్టీ సంస్థాగతంగా బలోపేతం, స్థానిక ఎన్నికలు, ఇసుక, మద్యం పాలసీలపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించాం’ అని అన్నారు.

More News

కార్మికుల కోసం పవన్ కల్యాణ్ భారీ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం కుదేలై ఉపాధి లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న కార్మికుల బాధలను అందరికీ తెలియచేసి, కార్మికులకు అండగా నిలిచేందుకు జనసేన అధినేత

ప్ర‌ధానికి పూరి లేఖ‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి కొన్ని సూచ‌న‌లు ఇస్తూ బ‌హిరంగ లేఖ రాశారు.

జిందా గ్యాంగ్ నవంబర్ 1st  విడుదల

కన్నడ లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయినా 'జిందా' సినిమా తెలుగు హక్కులు ఎస్ మంజు సొంతం చేసుకున్నారు.

'ఖైదీ' టైటిల్‌కి తగ్గట్టుగా ఉండే స్టైలీష్ మాస్‌యాక్షన్ థ్రిల్లర్  -  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తి

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో

న్యూ ఏజ్ యాక్షన్ మూవీగా 'ఖైదీ' ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది - కార్తీ

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో