Janasena:8 మందితో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

  • IndiaGlitz, [Wednesday,November 08 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించిన జనసేన.. తాజాగా 8 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

అభ్యర్థుల జాబితా ఇదే..

కూకట్ పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు - నేమూరి శంకర్ గౌడ్
కోదాడ - మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూలు - వంగా లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం - మిర్యాల రామక్రిష్ణ
కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావు పేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి జనసేన పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ సీటు తన అనుచరుడికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ స్థానం పెండింగ్‌లో ఉంది.

More News

Raja Singh:అందుకే ప్రధాని మోదీ సభకు హాజరుకాలేదు..? రాజాసింగ్ క్లారిటీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్‌ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Theenmar Mallanna:ఎన్నికల వేళ కీలక పరిణామం.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Bigg Boss Telugu 7 : హౌస్‌లో ‘‘ఫ్యామిలీ’’ ఎమోషనల్ .. సర్‌ప్రైజ్‌ ఇచ్చి కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్‌బాస్

సోమవారమంతా నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్ హీటెక్కిన సంగతి తెలిసిందే.

PM Modi:బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.

Congress:ఎందుకేయాలి మీకు ఓటు.. కేసీఆర్ పాత్రధారితో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..

ఎన్నికల్లో ప్రచారం చాలా కీలకమైంది. ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రచారాలు చేస్తాయి పార్టీలు.