జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తలు వీరే .. నాగబాబు కీలక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కేడర్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సైతం పవన్ భావజలాన్ని, ప్రణాళికలను ఆయా దేశాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ.. పార్టీకి అండగా నిలుస్తున్నారు. పవన్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన వారు కూడా వున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు సహ సమన్వయకర్తలను నియమించారు జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘జనసేన పార్టీ ఆస్ట్రేలియా సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న శ్రీ రాజేష్ మల్లా, శ్రీ శశిధర్ కొలికొండకు సహ సమన్వయకర్తలుగా, ఆస్ట్రేలియాలోని రాష్ట్రాల వారిగా సమన్వయకర్తలను నియమిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నియమించబడిన సమన్వయకర్తలు "జనసేన భవిష్యత్ కార్యాచరణ- ఎన్.అర్.ఐ.ల భాగస్వామ్యం,." ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను సమన్వయంతో కొనసాగిస్తారని ఆశిస్తున్నాను ’’ అంటూ నాగబాబు తెలిపారు.
ఆస్ట్రేలియాలో రాష్ట్రాల వారీగా జనసేన పార్టీ సమన్వయకర్తలు :
న్యూ సౌత్ వేల్స్ :
రవి మిరియాల
రామ్ పులిపాటి
మురహరి నాయుడు గాజుల
జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల
జగదీష్ హరిదాసు
విజయ్ మేడిది
కిషోర్ రంగా
పవన్ వాజుల
భాను కొమ్మిరెడ్డి
శ్రీకాంత్ దున్న
వెంకట్ పోటంశెట్టి
అనిల్ యెలమటి
సౌజన్య మిట్టే
రూప అవసరాల
శాంతి మొగిలి పువ్వు
విక్టోరియా :
బాలసుబ్రమణ్యం పసుపులేటి
విజయ్ అక్కల
పవన్ సింగంశెట్టి
వెంకట్ మీసాల
రమేష్ మెండకదూరు
లక్ష్మీ మెండకదూరు
శిరీష జూలేపల్లె
క్వీన్స్ ల్యాండ్:
దీపక్ ఎడ్ల తిరు మేడిశెట్టి రామ్
మనోహర్ మల్లిశెట్టి
హేమా నాయుడు గాదిరెడ్డి
వెస్టర్న్ ఆస్ట్రేలియా:
అర్జున్ చిట్యమాడుగుల
రామ్ సుధీర్ గుండవరపు
వలేశ్ బోడపాటి
అనురాధ ఉప్పర
అనుపమ తోట
ఆస్ట్రేలియా క్యాపిటల్ టెర్రిటరీ:
రాజేష్ తోట
సుమంత్ పూతరాజు
శ్రీ ప్రసాద్ ముత్యాల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com