జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తలు వీరే .. నాగబాబు కీలక ప్రకటన

  • IndiaGlitz, [Tuesday,June 06 2023]

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కేడర్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సైతం పవన్ భావజలాన్ని, ప్రణాళికలను ఆయా దేశాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ.. పార్టీకి అండగా నిలుస్తున్నారు. పవన్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన వారు కూడా వున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు సహ సమన్వయకర్తలను నియమించారు జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘జనసేన పార్టీ ఆస్ట్రేలియా సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న శ్రీ రాజేష్ మల్లా, శ్రీ శశిధర్ కొలికొండకు సహ సమన్వయకర్తలుగా, ఆస్ట్రేలియాలోని రాష్ట్రాల వారిగా సమన్వయకర్తలను నియమిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నియమించబడిన సమన్వయకర్తలు జనసేన భవిష్యత్ కార్యాచరణ- ఎన్.అర్.ఐ.ల భాగస్వామ్యం,. ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలను సమన్వయంతో కొనసాగిస్తారని ఆశిస్తున్నాను ’’ అంటూ నాగబాబు తెలిపారు.

ఆస్ట్రేలియాలో రాష్ట్రాల వారీగా జనసేన పార్టీ సమన్వయకర్తలు :

న్యూ సౌత్ వేల్స్ :

రవి మిరియాల
రామ్ పులిపాటి
మురహరి నాయుడు గాజుల
జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల
జగదీష్ హరిదాసు
విజయ్ మేడిది
కిషోర్ రంగా
పవన్ వాజుల
భాను కొమ్మిరెడ్డి
శ్రీకాంత్ దున్న
వెంకట్ పోటంశెట్టి
అనిల్ యెలమటి
సౌజన్య మిట్టే
రూప అవసరాల
శాంతి మొగిలి పువ్వు

విక్టోరియా :

బాలసుబ్రమణ్యం పసుపులేటి
విజయ్ అక్కల
పవన్ సింగంశెట్టి
వెంకట్ మీసాల
రమేష్ మెండకదూరు
లక్ష్మీ మెండకదూరు
శిరీష జూలేపల్లె

క్వీన్స్ ల్యాండ్:

దీపక్ ఎడ్ల తిరు మేడిశెట్టి రామ్
మనోహర్ మల్లిశెట్టి
హేమా నాయుడు గాదిరెడ్డి

వెస్టర్న్ ఆస్ట్రేలియా:

అర్జున్ చిట్యమాడుగుల
రామ్ సుధీర్ గుండవరపు
వలేశ్ బోడపాటి
అనురాధ ఉప్పర
అనుపమ తోట

ఆస్ట్రేలియా క్యాపిటల్ టెర్రిటరీ:

రాజేష్ తోట
సుమంత్ పూతరాజు
శ్రీ ప్రసాద్ ముత్యాల

More News

Janasena: అనుకోని ప్రమాదాలు.. రోడ్డునపడ్డ జనసైనికుల కుటుంబాలు: నేనున్నానంటూ పవన్, బీమా అందజేసిన నాదెండ్ల

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.

శ్రీకాంత్ కూతురిని చూశారా.. ఆ అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

టాలీవుడ్‌లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం,

Shaitan Trailer: 'సైతాన్' ట్రైలర్ : వామ్మో.. నెక్ట్స్ లెవల్‌లో క్రైమ్ సీన్లు, బూతులు, బోల్డ్ కంటెంట్

డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ అభిరుచి వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మహి వీ రాఘవ. ఆనందో బ్రహ్మా వంటి కామెడీ చిత్రంతో తన టాలెంట్ నిరూపించుకున్న ఆయన తర్వాత ఎవరు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక మరియు మెమోరియల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు,

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ వెనుక జనసేనాని.. వ్యూహాల్లో పవన్ నిపుణుడు కాక ఇంకేంటి , విశ్లేషకుల మాట ఇదే

ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ఆయన