జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది!

  • IndiaGlitz, [Monday,March 11 2019]

ఏపీలో జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్ధుల జాబితాను జనసేన పార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే రావెల కిశోర్ బాబు, పసుపు ను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరీ దేవి పేర్లు దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రెండ్రోజుల క్రితం స్క్రీనింగ్ కమిటి పలువురు అభ్యర్థుల బయోడేటాను నిశితంగా పరిశీలించి మొత్తం 32 శాసనసభ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి జాబితాను సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇందులో రెండు పార్లమెంటు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను సోమవారం నాడే జనసేన ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్‌లను పవన్ ఖరారు చేశారు.

అభ్యర్థుల వివారాలు ఇవీ...

రాజమండ్రి రూరల్ - కందుల దుర్గేష్

గుంటూరు పశ్చిమ - తోట చంద్రశేఖర్

మమ్మిడివరం - పితాని బాలకృష్ణ

తెనాలి- నాదెండ్ల మనోహర్

ప్రత్తిపాడు - రావెల కిషోర్ బాబు

పాడేరు- పసుపు లేటి బాలరాజు

కావలి- పసుపు లేటి సుధాకర్

ఏలూరు- నర్రా శేషు కుమార్

కాకినాడ సిటీ - పంతం నానాజీ

తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాసరావు

రాజోలు - రాపాక వరప్రసాద్

పి. గన్నవరం - పాముల రాజేశ్వరి దేవి

ధర్మవరం- మధుసూదన్ రెడ్డి

కడప- సుంకర శ్రీనివాస్

కాకినాడ రూరల్ - అనిశెట్టి బుల్లబ్బాయ్

తుని - రాజా అశోక్ బాబు

మండపేట- దొమ్మేటి వెంకటేశ్వర్లు

పలాస- సుజాతా పాండా

ఎచ్చెర్ల- జనార్ధన్

పాతపట్నం- యశస్విని

గురజాల- చింతలపూడి శ్రీనివాస్

నరసరావుపేట- జిలానీ

అవనిగడ్డ- ముత్తంశెట్టి కృష్ణారావు

జనసేనన ఎంపీ అభ్యర్ధులు..

మారిశెట్టి రాఘవయ్య- కాకినాడ

ఆకుల సత్యనారాయణ- రాజమండ్రి

చింతల పార్థసారథి - అనకాపల్లి

గేదెల శ్రీనుబాబు- శ్రీకాకుళం

అమలాపురం- డీఎంఆర్ శేఖర్

More News

ఆ రెండు ఎంపీ సీట్లు జనసేన ఖాతాలోకే..: పవన్

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగరా మోగడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీకి దీటుగా ఇప్పటికే పోరాట యాత్ర పేరుతో జనాల్లోకి పవన్ జిల్లాలన్నీ తిరిగి అభిమానులు

50 ఓట్లు కూడా రావన్నావ్.. లవ్ యూ శివాజీ!

"మిత్రమా శివాజీ.. నాకు 50 ఓట్లు కూడా రావు అని అన్నావ్.. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్‌ కావు అన్నావ్(ఓపెన్‌గా మాట్లాడుతున్నా) ఇవాళ 70 ఓట్ల మెజార్టీతో నేను గెలిచాను.

మేమేంటో చూపిస్తాం: జీవితా రాజశేఖర్

‘మా’ ఎన్నికల్లో పోటీ చేయొద్దని పదేపదే చెప్పినా వినకండా యాంగ్రీస్టార్ రాజశేఖర్‌ బరిలోకి దిగారని జీవితా చెప్పుకొచ్చారు. కౌంటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె..

'జెర్సీ' ఏప్రిల్ 19 విడుదల

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో

శ్ర‌ద్ధా స్థానంలో స‌నా ఖాన్‌

హీరోయిన్ శ్ర‌ద్ధాదాస్‌కు నిరాశే మిగిలింది. ఎందుకంటే తెలుగు నుండి ఇటీవ‌ల శాండీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్ర‌ద్ధాదాస్‌.. త‌మిళ ఇండ‌స్ట్రీలో రాణించాల‌నుకుంది. అయితే ఈ అమ్మ‌డు ఆశ‌లు స‌న్న‌గిల్లాయి.