బాహుబలిలో అల్లరి నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
తనదైన కామెడి స్టయిల్, టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్. తన మొదటి చిత్రం అల్లరి నుండి ఇప్పటి వరకు ఎన్నో కామెడి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించి తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం జేమ్స్ బాండ్`. ఓ అమాయకుడైన యువకుడు ఓ డాన్ లేడీకి చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనే కాన్సెప్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్ లెవల్ లో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి` ఇంటర్వేల్ లో ప్రదర్శించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments