'జేమ్స్ బాండ్' సక్సెస్ టూర్
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం జేమ్స్ బాండ్`. నేను కాదు నా పెళ్లాం` ట్యాగ్ లైన్. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. జూలై 24న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంలో చిత్రయూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరుల్లో చిత్ర యూనిట్ అభిమానులను,ప్రేక్షకులను మీట్ అవుతున్నారు.
టూర్ విశేషాలు...
27-05-15
11.00 – శ్రీకాకుళం- మారుతి థియేటర్
1.30 – విజయనగరం- లీలామహాల్ థియేటర్
3.30 – వైజాగ్ – లీలామహాల్, సంఘం థియేటర్
6.30 - తుని – రామ థియేటర్
8.00 – కాకినాడ – దేవి మల్టీప్లెక్స్
9.30 – రాజమండ్రి – కుమారి థియేటర్
28-05-15
11.00 తణుకు – ప్రత్యూష థియేటర్
2.30 భీమవరం – గీతా మల్టీప్టెక్స్
4.00 - ఏలూరు- సత్యనారాయణ మినీ థియేటర్
7.00 – విజయవాడ – అన్నపూర్ణ థియేటర్
9.30 – గుంటూర్ – మెట్రో థియేటర్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com