జక్కన్న షూటింగ్ పూర్తి..
Wednesday, June 1, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటిస్తున్న తాజా చిత్రం జక్కన్న. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నార చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రేమకథా చిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దుబాయ్ లో జరిగిన షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ నెలలో ఆడియో, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కృష్టాష్టమి చిత్రంతో సక్సెస్ సాధించలేకపోయిన సునీల్ ఈసారైనా సక్సెస్ సాధిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments