దంగ‌ల్ న‌టికి చేదు అనుభవం

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులంద‌రూ ఈ మ‌ధ్య త‌మ‌కు ప‌రిశ్ర‌మ‌లో ఎదురైన చేదు అనుభ‌వాల‌పై పెద‌వి విప్పుతున్నారు. ఇదొక హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్‌గా జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఇండస్ట్రీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతుంది. దంగ‌ల్ చిత్రంలో న‌టించిన జైరా వ‌సీమ్‌ బాధితురాలు కావ‌డం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఎయిర్ విస్తా విమానంలో ఢిల్లీ నుండి ముంబై వెళుతున్న జైరాతో తోటి ప్ర‌యాణీకుడు ఆమెతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌. ఈ విషయాన్ని జైరా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. త‌న వెనుక ప్ర‌యాణీకుడు కాలు పెట్టిన దాన్ని జైరా వీడియో తీసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

వెలుతురు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో దుండ‌గుడు ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డార‌ని, ఎవ‌రూ స‌హాయం చేయ‌డానికి ముందుకు రాలేద‌ని, అమ్మాయిల‌కు ఎలాంటి భ‌ద్ర‌త ఉందో తెలుస్తుంద‌ని క‌న్నీరు పెట్టుకుంది.

More News

కీర్తి.. ఈ సారి త‌క్కువే

తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. మంచి విజ‌యాల‌నే మూట‌గ‌ట్టుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. నేను శైల‌జతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ చిన్న‌ది.. ఆ త‌రువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని నేను లోక‌ల్‌తో సంద‌డి చేసింది.

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో సాయిపల్లవి?

ఫిదాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌వి. ఆ చిత్రంలోని త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసిన ఈ అమ్మ‌డు.. ప్ర‌స్తుతం నానితో ఎం.సి.ఎ సినిమా చేస్తోంది. డిసెంబ‌ర్ 21న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

శేఖ‌ర్ క‌మ్ముల హీరోల మ‌ధ్య పోటీ

ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కి పెట్టింది పేరు.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈ జోన‌ర్‌లో ఆయ‌న రూపొందించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా మంచి విజ‌యం సాధించాయి.

రెండొ వారంలొకి అడుగుపెట్టిన 'ఇంద్రసేన'

పక్కా కమర్షియల్ సినిమాలకు, ప్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ఉండే ప్రధానమైన తేడా తొలివారం వసూళ్లె. టాక్ తో సంబంధం లేకుండా తొలివారం కమర్షియల్ సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తే.. మౌత్ టాక్ తో రొజురొజుకు పుంజుకునె ప్యామిలీ సినిమాలు లాంగ్ రన్ తో సక్సెస్ఫుల్ మూవీగా నిలుస్తున్నాయి.

కృష్ణ‌వంశీ మ‌ల్టీస్టార‌ర్‌

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న కృష్ణ‌వంశీకి ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ మూవీ న‌క్ష‌త్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్ట‌ర్ ప్లాప్ టాక్‌ను తెచ్చుకుంది.