'జై లవకుశ' ఆడియో డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ'. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అల్రెడి విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్స్, టీజర్లకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.న్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ వంటి వరుస విజయాలు తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. బాలీవుడ్ నటుడు రోనిత్రాయ్తో పాటు కన్నడ నటుడు దునియా విజయ్ కూడా విలన్‌గా నటిస్తున్నాడు. నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్స్, నందితరాజ్ హీరోయిన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ 3న విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com