జైలవకుశ కూడా అదే బాటలో..
Saturday, August 5, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌తో డైరెక్టర్‌గా సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చాడు దర్శకుడు బాబీ. ఆ తరువాత భారీ అంచనాల మధ్య వచ్చిన రెండో చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ముచ్చటగా మూడో చిత్రాన్ని కూడా స్టార్ హీరోతోనే రూపొందించే అవకాశాన్ని పొందాడు సదరు దర్శకుడు. ఆ చిత్రమే ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ.
ఈ సినిమా వచ్చే నెల 21న రిలీజ్ కానుంది. తన మొదటి చిత్రం పవర్ ఏ సెప్టెంబర్‌లో విడుదలై విజయం సాధించిందో.. అదే బాటలో అదే నెలలో రానున్న జై లవకుశ కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడట బాబీ. వరుస విజయాలతో తారక్ దూసుకువెళ్తున్న వైనం.. బాబీ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments