'జాగ్వార్' ఆడియో రిలీజ్ డేట్.....
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తనయుడు హీరోగా చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం `జాగ్వార్`. రీసెంట్‌గానే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ చిత్రీకరణకు సిద్ధమైంది.
అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్ లో విడుదల చేస్తారు. మిత్రుడు ఫేం మహదేవ్ చేస్తున్న ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను అందించారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, మనోజ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు హాజరుకానున్నారు. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com