'జాగ్వార్' ఆడియో రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Friday,August 26 2016]

క‌ర్ణాట‌క మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార్ హీరోగా చ‌న్నాంబిక ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎ.మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వంలో అనితా కుమార‌స్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌' దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో థ‌మ‌న్‌, మ‌నోజ్ ప‌ర‌మ‌హంస, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వంటి టాప్ టెక్నిషియ‌న్స్ ప‌నిచేస్తున్నారు.

రీసెంట్‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. వ‌చ్చే నెల అంటే సెప్టెంబ‌ర్ 18న హైద‌రాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో సినిమా ఆడియో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక‌కు రావాల్సిందిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా ఆహ్వానం అందింది. ప‌వ‌న్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వేడుకకు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

More News

ఇంక్కొక్కడు విడుదల వాయిదా..!

విక్రమ్,నయనతార,నిత్యామీన్ కాంబినేషన్లో ఆనంద్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ఇరుముగన్.

మెగాస్టార్ తో న‌టించ‌డం అమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.బాస్ ఈజ్ బ్యాక్‌ అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అఖిల్ గర్ల్ ఫ్రెండ్ కోసం స్టార్ హీరోల భార్యామణులు వెయిటింగ్..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ పార్క్ హయత్ లో ఘనంగా జరిగింది.చిరు ఇచ్చిన ఈ పార్టీకి మహేష్ బాబు,నమ్రత దంపతులు హాజరయ్యారు.

కొత్త లెక్క‌లు చెబుతున్న అల్లు శిరీష్..!

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మూడ‌వ వారంలోను విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మౌతుంది.

చంపుకునే స్ధాయిలో అభిమానం ఉండకూడదు - పవన్ కళ్యాణ్..!

ఇటీవల కర్నాటకలో పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురయ్యారు.