జ‌గ‌ప‌తిబాబుకి క‌లిసొస్తుందా?

  • IndiaGlitz, [Thursday,August 06 2015]

హీరో పాత్ర‌లకు స్వ‌స్తి చెప్పి వెర్స‌టైల్ న‌టుడిగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డం మొద‌లుపెట్టాక జ‌గ‌ప‌తిబాబుకు వ‌చ్చిన ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగాచెప్ప‌క్క‌ర్లేదు. ఈ న‌టుడు తాజాగా సెల్వ‌రాఘ‌వ‌న్ సినిమాలో న‌టించ‌బోతున్నారు. ఇందులో రా ఆఫీస‌ర్‌గా న‌టించ‌బోతున్నారు.

ఈ పాత్ర గురించి జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ ''ఇందులో ఫ‌స్‌ట్రేష‌న్ ఉన్న రా ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఈ సినిమాలో నేను మాట్లాడితే ఎవ‌రూ విన‌లేరు. నా మాట‌ల‌కు బ‌దులు ఎక్కువ‌గా బీప్ సౌండ్ లే వినిపిస్తుంటాయి'' అని చెప్పారు.

More News

ఇసిడ్రోతో అడుగుపెడుతున్న శ్రుతి

శ్రుతిహాసన్ పేరు వినగానే కుర్రకారందరూ అటెన్షన్ అయిపోతారు. నటిగా, సింగర్గా, అప్పుడప్పుడూ కలానికి పనిచెబుతూ రచయితగా తనవంతు కృషి చేస్తూ నార్త్ నుంచి సౌత్ వరకు రూల్ చేస్తోంది ఈ కమల్ తనయ..

'సినిమా చూపిస్త మావ‌' విశేషాలు

రాజ్ త‌రుణ్‌, అవికాగోర్ జంట‌గా రూపొందుతున్న సినిమా సినిమా చూపిస్త మావ‌. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌లో

అగష్టు 15న 'భలే భలే మగాడివోయ్' ఆడియో విడుదల

అల్లు అరవింద్ సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ "భలే భలే మగాడివోయ్".

'బ్యాంకాక్' లో రామ్ చరణ్ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ..

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.'

మరోసారి లారెన్స్ దర్శకత్వంలో

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారి ‘మాస్, స్టైల్, డాన్, రెబల్, ముని సీక్వెల్స్’ చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం వేందర్ మూవీస్ బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయనున్నాడు.