జగపతిబాబుతో కొత్త హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నుండి విలన్‌గా మారిన సీనియర్ నటుడు జగపతిబాబు ఇప్పుడు మళ్ళీ హీరోగా మారి `పటేల్ S.I.R` సినిమాతో మళ్ళీ హీరోగా మారుతున్నాడు. ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్‌లోకి వెళ్ళనుంది. ఈ సినిమాలో జగపతిబాబు లుక్ చాలా డిఫరెంట్‌గా ఉందని, దర్శకుడు వాసు పరిమి జగపతిబాబును సరికొత్త స్టైల్లో ప్రజెంట్ చేస్తున్నాడని టీజర్ చూసిన ప్రేక్షకులు అంటున్నారు.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. భావన మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంటే మరో హీరోయిన్‌గా తాన్య హోప్ నటిస్తుంది. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో శ్రీవిష్ణు సరసన నటించిన తాన్య హోప్‌కు `పటేల్ S.I.R` ఎలాంటి బ్రేక్ తెస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments