నంది విషయంలో మీడియా అతి చేస్తుందంటున్న నటుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోగా వందల సినిమాల్లో నటించిన జగపతి బాబు ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన ఈమధ్య వైజాగ్‌లో పాదయాత్ర చేశాడు.
దీనికి కొనసాగింపుగా హైదరాబాద్ ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద పాదయాత్ర చేశాడు జగపతిబాబు. తానున 'రచయిత' అనే సినిమా ప్రమోషన్లో భాగంగానే పాదయాత్ర చేశానని చెప్పిన జగపతిబాబు..తాను 'రచయిత' సినిమాలో నటించలేదని కూడా తెలిపారు.
నంది అవార్డుల విషయంలో మీడియా అతి చేస్తుందని చెప్పిన ఈ సీనియర్ నటుడు ప్రతి విషయాన్ని కులంతో ముడి పెట్టకూడదని అన్నారు. మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయని చెప్పిన ఆయన తనకు రాజకీయాలంటే పడదని కూడా చెప్పేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com