కౌబాయ్ గెటప్ లో బాబు..

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

కౌబాయ్ గెట‌ప్ లో బాబు...అంటే ఏ బాబు అనుకుంటున్నారా...? ఆయ‌నే జ‌గ‌ప‌తి బాబు. కుటుంబ చిత్రాల క‌ధానాయ‌కుడుగా మంచి పేరు తెచ్చుకున్న జ‌గ‌ప‌తి బాబు లెజెండ్ సినిమాతో ప్ర‌తినాయ‌కుడుగా మారి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు. క‌ధానాయ‌కుడుగానే కాదు..ప్ర‌తినాయ‌కుడుగా కూడా మెప్పించ‌గ‌ల‌న‌ని చేసి చూపించారు. ఇటీవ‌ల శ్రీమంతుడు సినిమాలో జ‌గ‌ప‌తి మ‌హేష్ తండ్రిగా అద్భుతంగా న‌టించి మెప్పించారు.

అయితే ఇక జ‌గ‌ప‌తిబాబు ప్ర‌తినాయ‌కుడుగానో..క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానో చేస్తాడు. క‌ధానాయ‌కుడుగా చేయ‌డ‌నుకునేవారి కో్స‌మే అనుకుంట కౌబాయ్ గెట‌ప్ లో ఫోటో షూట్ చేసి ఓ స్టిల్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసాడు జ‌గ‌ప‌తి. అయితే ఈ కౌబాయ్ ఫోటో షూట్ ఏ సినిమా కోసమో చెప్ప‌లేదు. కానీ కౌబాయ్ గెట‌ప్ లో జ‌గ‌ప‌తిని చూస్తుంటే మాత్రం మ‌ళ్లీ హీరోగా సినిమా చేస్తున్నాడ‌నిపిస్తుంది. సో...ఆల్ ద బెస్ట్ కౌబాయ్.. జ‌గ్గుభాయ్.

More News

ప్ర‌ధాని మోడిని క‌లిసిన రాజ‌శేఖ‌ర్,జీవిత లు

తెలుగు క‌థానాయ‌కుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి జీవిత‌లు నిన్న‌మ‌న ప్ర‌ధాని మోడిని క‌లిశారు.

లారెన్స్ గంగ సీక్వెల్ టైటిల్ ఇదే

కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ ముని, కాంచ‌న‌, గంగ టైటిల్స్ తో సినిమాలు తీసి అటు త‌మిళ్ లోను, ఇటు తెలుగులోను ఘ‌న విజయాలు సాధించిన విష‌యం తెలిసిందే.

వరుణ్ నెక్స్ట్ మూవీ అదే

వరుణ్ తేజ్ తదుపరి సినిమా ఫిక్స్ అయింది.ధూపాటి హరిబాబుగా నటించి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు వరుణ్ తేజ్.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన సినిమా త్వరలో విడుదల కానుంది.

స‌మంత మేన‌మామ మృతి

స‌మంత మేన‌మామ చ‌నిపోయారు. ఆయ‌న ప‌నిచేస్తున్న కార్యాల‌యంలో ఆయ‌న శ‌వ‌మై క‌నిపించారు.

చరణ్, పవన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మూవీని నిర్మించనున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.